Prabhas |ఆరడుగుల ఎత్తు, హాలీవుడ్ హీరోలను తలపించే కటౌట్, తెరపై కనిపిస్తే చాలు థియేటర్‌లో విజిల్స్ వినిపించే ప్రెజెన్స్ ఇవన్నీ కలిపితే ప్రభాస్. ‘వర్షం’ నుంచి ‘బాహుబలి’, ‘సాహో’ వరకూ ఆయన లుక్స్, స్టైల్ టాలీవుడ్‌లో ఓ ట్రెండ్‌లా మారాయి.
జీవితంలో తొలిసారి సముద్రాన్ని చూసిన వృద్ధ జంట ఆనందం నెటిజన్లను కదిలిస్తోంది. బీచ్‌లో వారి పరవశం వైరల్‌గా మారింది.