Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

గ్రీన్ కార్డ్ కావాలా? ముందు మీ దేశానికి వెళ్లిపోండి..

అమెరికా గ్రీన్ కార్డ్ దరఖాస్తులపై అమెరికా ప్రభుత్వం కొత్త విధాన పత్రం జారీ చేసింది. తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉన్నవారు ఇకపై చాలా సందర్భాల్లో స్వదేశానికి వెళ్లి కాన్సులర్ ప్రాసెసింగ్ ద్వారా గ్రీన్​ కార్డుకు దరఖాస్తు చేయాల్సి రావచ్చని తెలిపింది.

Telugu graphic on new US green card rules with American flag and permanent resident card

బెంగళూరుపై హైదరాబాద్​ ఘనవిజయం – అయినా తప్పని 3వ స్థానం​

RCB 166 పరుగుల మార్క్‌ దాటడంతో SRHకు టాప్‌-2 ఛాన్స్‌ ముగిసింది. అయినా 255/4 భారీ స్కోరు తర్వాత హైదరాబాద్‌ బౌలర్లు మ్యాచ్‌ను కాపాడి, బెంగళూరుకు కీలక దెబ్బ కొట్టారు.

SRH batters Abhishek Sharma, Ishan Kishan and Heinrich Klaasen during explosive innings against RCB in IPL 2026

అనిరుధ్‌, కావ్య మారన్‌ పెళ్లి నిజమేనా? వైరల్ ప్రచారంపై క్లారిటీ

అనిరుధ్‌ రవిచందర్‌, కావ్య మారన్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఇద్దరి వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.

కావ్య మారన్‌, అనిరుధ్‌ రవిచందర్‌ పెళ్లి రూమర్స్‌పై నెట్టింట చర్చ

హైదరాబాద్‌ టాప్‌-2లో ఉండాలంటే.. బెంగళూరుపై ఎలా గెలవాలి?

ఐపీల్​ 2026 ప్లేఆఫ్స్​లో 1, 2 స్థానాల్లో ఉండటం వల్ల అదనంగా వచ్చే మరో అవకాశం కోసం 3వ స్థానంలో ఉన్న హైదరాబాద్​ ఇప్పుడు ఏం చేయాలి? చెన్నైపై గుజరాత్​ భారీ విజయం హైదరాబాద్​పై ఎలాంటి ప్రభావం చూపనుంది? రేపటి SRH vs RCB మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టాప్‌-2లోకి రావాలంటే సాధ్యమేనా?

SRH vs RCB Telugu graphic explaining how Hyderabad can reach second place in IPL 2026 points table

ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్..మూడు సరికొత్త 'భారత్ గౌరవ్' ప్యాకేజీలు!

భక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్. దివ్య దక్షిణ్ యాత్ర, సప్త జ్యోతిర్లింగ దర్శన్, అయోధ్య-కాశీ టూర్లతో మూడు కొత్త భారత్ గౌరవ్ ప్యాకేజీలు ప్రారంభం కానున్నాయి.

ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం ..

Sekhar Kammula | సహజత్వానికి దగ్గరగా ఉండే కథలు, హృదయాలను తాకే భావోద్వేగాలు, కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే కథనాలతో దర్శకుడు శేఖర్ కమ్ముల తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. విభిన్న కథాంశాలతో సినిమాలు తెరకెక్కిస్తూ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న ఆయన ఇటీవల ‘కుబేర’ చిత్రంతో మరో విజయాన్ని అందుకున్నారు.

ప్రమాదానికి ముందు ఏం జరిగింది..వైరల్ గా నర్మదా బోటు వీడియోలు

నర్మదా బోటు ప్రమాదానికి ముందు జరిగిన ఘటనల వీడియోలు వైరల్ అయ్యాయి. లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం, ఆలస్యమైన రక్షణ చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.