Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

చెలరేగిన అభిషేక్​ : కివీస్​తో తొలి టి20లో భారత్​ ఘనవిజయం

నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టి20లో భారత్ 238 పరుగుల భారీ స్కోరు చేసి, న్యూజీలాండ్‌ను 48 పరుగుల తేడాతో ఓడించింది. అబిషేక్ శర్మ 35 బంతుల్లో 84 పరుగులతో విజృంభించగా, రింకూ సింగ్ డెత్ ఓవర్లలో 44 పరుగులతో చెలరేగాడు. కివీస్ 190/7 మాత్రమే చేసి పరాజయం పాలైంది. భారత్ 5 మ్యాచ్​ల సిరీస్‌లో 1–0 ఆధిక్యంలోకి అడుగిడింది.

Abhishek Sharma smashing a big shot while scoring 84 runs off 35 balls in the 1st T20I.

కేబీఆర్​ పార్క్​ చుట్టూ ఇక నో జామ్స్​.. జుమ్​జుమ్మని దూసుకెళ్లడమే..

హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ భారీ ప్రాజెక్ట్ మొదలుపెట్టింది. రూ.1090 కోట్లతో 6 ఫ్లైఓవర్లు, 6 అండర్‌పాస్‌ల నిర్మాణంతో సిగ్నల్ లేని కారిడార్ రూపకల్పన పూర్తయింది. మట్టి పరీక్షలు తుదిదశకు. వచ్చే నెల నుంచే పనులు ప్రారంభం.

High-resolution aerial view of KBR Park with conceptual flyover ring design in Hyderabad.

ఫ్యూచర్ సిటీ టు అమరావతి.. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ఈ ఊళ్లమీదుగా వెళ్తుందా?

ఫ్యూచర్ సిటీ టు మచిలీపట్నం: 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవేతో తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా విప్లవం! 3 గంటల్లోనే అమరావతికి చేరవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ..

12 Lane Greenfield Expressway

అంతరిక్ష ప్రయాణానికి గుడ్‌బై చెప్పిన సునీతా విలియమ్స్‌.. ఆమె ప్రయాణం ఓ అద్భుతం.. సాహసం!

అంతరిక్ష ప్రయాణానికి సునీతా విలియమ్స్ గుడ్‌బై! 27 ఏళ్ల నాసా ప్రయాణంలో 608 రోజులు స్పేస్‌లో గడిపి ఎన్నో రికార్డులు సృష్టించిన భారత ధీరవనిత రిటైర్మెంట్.

Sunita Williams

దావోస్‌లో క‌లుసుకున్న రేవంత్, చిరు..

Revanth -Chiru |  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో చురుకుగా పాల్గొంటోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక ఆలోచనను ముందుకు తీసుకొచ్చారు.

భారీగా పెరిగిన బంగారం ధరలు..నిలకడగా వెండి

వెండి, బంగారం ధరలు పోటీ పడుతున్నట్లుగా పెరిగిపోతూ కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.5,020పెరిగి రూ.1,54,800 ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. రోజురోజుకు సరికొత్త ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేస్తూ పైకి వెలుతున్న వెండి ధర బుధవారం నిలకడగా ఉండి అశ్చర్యపరిచాయి.కిలో వెండి ధర క్రితం రోజు ధర రూ.3,40,000వద్ద ఆగింది.

ఫరియా అబ్దుల్లా లవ్ స్టోరీపై హాట్ టాక్..

Faria Abdullah | టాలీవుడ్‌లో తన సహజమైన నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.