Tollywood | 2025లో విడుదలైన తొలి బ్లాక్‌బస్టర్‌గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చరిత్ర సృష్టించింది. జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, అనూహ్యంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి రీజినల్ ఇండస్ట్రీ రికార్డును సొంతం చేసుకుంది.
భీమవరం యనమదుర్రులో డ్రైనేజీ కాలువ నుంచి 20 అడుగుల పొడవుగల కొండచిలువ బయటకు వచ్చింది. అటవీ శాఖ సిబ్బంది దానిని బంధించి తరలించారు.