Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

ఐఫోన్​లో ఇక రెండు వాట్సప్​ అకౌంట్లు : యూజర్లకు భారీ ఊరట

ఐఫోన్​ వినియోగదారులకు పండుగ. ఒకే ఐఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్లు వాడుకునే మల్టీ అకౌంట్ ఫీచర్‌ ఇప్పుడు టెస్టింగ్​లో ఉంది. త్వరలో అందుబాటులోకి రానుంది. అకౌంట్లు ఎలా యాడ్​ చేసుకోవాలి, ఎలా మారాలి, భద్రతా సెట్టింగ్స్ ఏంటి – అన్నీ వివరంగా ఉన్న పూర్తి కథనం.

WhatsApp iOS beta showing multi-account Account List screen on iPhone

కలచివేసే చెడు జ్ఞాపకాలను ఇలా తుడిచి వేయచ్చు!

కొందరికి కొన్ని విషయాలు ఎంత మర్చిపోదామన్నా సాధ్యం కాదు. ఏ పనిలో ఉన్నా ఏదో ఒక సమయంలో గుర్తుకు వచ్చి, మనసును కలచివేస్తుంటాయి. అపరాధ భావమో, అవమానమో, నష్టమో.. ఏదైనా సరే పదే పదే తలంపునకు వస్తే మనసు కకావికలమవుతుంది. దాని నుంచి బయటపడే మార్గం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. అదికూడా మీరు ఊహించనంత సులభంగా!

anxiety depression sleep therapy

22 నుండి సాగర్ - శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభం

నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణం ఈనెల 22 నుంచి ప్రారంభం. నల్లమల అటవీ అందాలతో సాగే ఈ ప్రయాణానికి టీజీటిడీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

Nagarjunasagar to Srisailam launch service

కాల్పుల విరమణపై ట్రంప్‌, మోదీ.. ఎవరి మాట అసత్యం? తాజాగా అమెరికా ప్రెసిడెంట్‌ కొత్త సంగతి!

భారత్‌–పాక్‌ ఘర్షణను తానే నిలువరించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి చెప్పారు. రెండు దేశాలపైనా 350 శాతం చొప్పున సంకాలు విధిస్తానని బెదిరించడంతో దారికి వచ్చారన్న ట్రంప్‌.. ఈసారి కొత్త విషయం బయటపెట్టారు.

trump India Pakistan tariff threat

ఐఐటీ రామయ్యకు నూరేళ్లు....వెల్లువెత్తిన శత వసంతాల శుభాకాంక్షలు

ఐఐటీ కలలు నెరవేర్చిన విద్యావేత్త చుక్కా రామయ్య శత వసంతాలు పూర్తిచేసుకున్న వేళ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. విద్యా సేవలకు ప్రసిద్ధి చెందిన రామయ్యను నేతలందరూ అభినందించారు.

Chukka Ramaiah

బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం

బీహార్ సీఎంగా నితీష్ కుమార్ పదోసారి ప్రమాణం చేశారు. పట్నాలోని గాంధీ మైదానంలో ప్రధాని మోదీ సహా పలువురు నేతలు హాజరైన వేడుకలో మంత్రులు కూడా ప్రమాణం చేశారు.

Nitish Kumar
Mahabubnagar Emotional Story

అంత్యక్రియలు చేయలేక..కొడుకు మృతదేహంతో స్మశానంలో తండ్రి వేదన

డబ్బులు లేక కొడుకు మృతదేహంతో స్మశానంలో 8 గంటలు ఏడ్చిన మహబూబ్‌నగర్‌ బాలరాజ్ వేదన హృదయాన్ని కలచేసింది. చివరకు వీఆర్‌ సేవకులు వచ్చి అంత్యక్రియలు చేశారు.