Pawan Kalyan | దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రియాంక మోహన్ కథానాయికగా నటించగా, తమన్ సంగీతం అందించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2025 సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయినప్పటి నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లిన ఈ సినిమా, పవన్ ఫ్యాన్స్‌కు నిజమైన పండుగగా మారింది.
ఆస్ట్రేలియాలో స్కైడైవర్ విమానం తోక భాగానికి వేలాడిన ఘటన వీడియో వైరల్. పారాచూట్ చిక్కుకుపోయినా రెండో పారాచూట్‌తో సురక్షితంగా బయటపడ్డాడు.