Sreeleela | సినీ నటి శ్రీలీల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పేరుతో సోషల్ మీడియాలో రూపొందుతున్న అభ్యంతరకరమైన, అర్థరహిత కంటెంట్‌పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కంటెంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించవద్దని ప్రజలను కోరుతూ, ఆమె సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు.
బంగ్లాదేశ్‌లోని బార్క్ (BRAC) వర్సిటీలో ఎస్కలేటర్ ఒక్కసారిగా వేగం పెంచడంతో విద్యార్థులు బెంబేలెత్తిపోయారు. ప్రాణభయంతో వారు బయటకు విసిరేయబడ్డ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.