Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ సంచలనం.. 574/6తో లిస్ట్-A ప్రపంచ రికార్డు

విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ జట్టు 574/6 పరుగులతో లిస్ట్-A క్రికెట్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 84 బంతుల్లో 190 పరుగులు చేసి ఏబీ డివిలియర్స్ రికార్డును బద్దలు కొట్టాడు.

విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ 574 పరుగుల ప్రపంచ రికార్డుకు కారణమైన వైభవ్ సూర్యవంశీ బ్యాట్​తో అభివాదం

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధానికి త్వరలో ముగింపు? 20 అంశాలతో శాంతి ప్రణాళిక ముసాయిదా!

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య సుదీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధానికి తెరదించేందుకు అమెరికా, ఉక్రెయిన్‌ ఒక ముందడుగు వేశాయి. యుద్ధాన్ని ముగించేందుకు 20 సూత్రాల శాంతి ప్రణాళిక ముసాయిదాను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ వెల్లడించారు. అయితే.. రష్యా దీనికి ఎలా స్పందిస్తుందో చూడాలి.

అత్యంత రద్దీ ఏయిర్ పోర్టులలో...న్యూఢిల్లీకి ఏడో స్థానం

ప్రపంచంలోని అత్యంత రద్దీ విమానాశ్రయాల జాబితాలో ఢిల్లీ విమానాశ్రయం 7వ స్థానంలో నిలిచింది. డిసెంబర్ 2025 గణాంకాల ప్రకారం దుబాయ్ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. పూర్తి వివరాలు.

World's Busiest Airports

వివాదంపై మ‌ళ్లీ నోరు విప్పిన శివాజీ..

Shivaji | ‘దండోరా’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్‌ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖులు, మహిళా సంఘాలు తీవ్రంగా స్పందించడంతో పాటు మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేయగా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ (మా)లో కూడా ఆయనపై కంప్లెయింట్ నమోదైంది.

భారతగడ్డపై నుంచి అతి భారీ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం : ఇస్రో కొత్త రికార్డు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో చారిత్రక విజయాన్ని సాధించింది. డిసెంబర్ 24, 2025న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన LVM3-M6 (బాహుబలి) రాకెట్, 6,100 కేజీల బరువున్న బ్లూబర్డ్ బ్లాక్-2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని 520 కిలోమీటర్ల ఎత్తులోని దిగువ భూకక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది.

శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగమైన ఇస్రో బాహుబలి రాకెట్ LVM3-M6 – అతి భారీ ఉపగ్రహ ప్రయోగ ఘట్టం

కృష్ణా జలాల వాటాలపై బీఆరెస్‌, కాంగ్రెస్‌ షాడో ఫైటింగ్! ప్రాజెక్టులు మాత్రం పెండింగ్‌!

కృష్ణా జలాల్లో వాటాల విషయంలో కొట్లాడుకుంటున్న అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆరెస్‌ పార్టీల నేతలు.. అసలు విషయాన్ని పక్కన పెట్టి.. షాడో ఫైట్‌ చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నీటి వాటాలు ఉన్నా.. వాటిని వినియోగించుకునేందుకు తగిన ప్రాజెక్టులు ఏవని సాగునీటి నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ముందుగా పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తే.. కేటాయింపుల మేరకైనా నీటిని నిల్వ చేసుకునే అవకాశం లభిస్తుందని సూచిస్తున్నారు.

krishna river pending irrigation projects water utilisation failure

వివాదంపై మ‌ళ్లీ నోరు విప్పిన శివాజీ..

Shivaji | ‘దండోరా’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్‌ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖులు, మహిళా సంఘాలు తీవ్రంగా స్పందించడంతో పాటు మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేయగా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ (మా)లో కూడా ఆయనపై కంప్లెయింట్ నమోదైంది.

ఉపాధి హామీ కార్మికుల నోట్లో మట్టి కొట్టే పథకమే జీరాంజీ : ప్రొఫెసర్‌ ఎం కోదండరాం

మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయి గ్యారెంటీ యాక్ట్ (MGNREGA) పథకం పేరు మారుస్తూ, దాని సారూప్యతను కేంద్ర ప్రభుత్వం మార్చేస్తున్నదని ప్రొఫెసర్ కోదండ రాం మాట్లాడారు.