Varun Sandesh | హ్యాపీ డేస్ సినిమాతో యువతలో మంచి గుర్తింపు పొందిన హీరో వరుణ్ సందేశ్. ఈ సినిమాతో వరుణ్ సందేశ్ కొన్ని మంచి హిట్స్ అందిపుచ్చుకున్నాడు. కాని ఆ తర్వాత కెరీర్ డౌన్ అయింది. బిగ్ బాస్ షోలో తన సతీమణితో కలిసి పాల్గొని సందడి చేశాడు. అయితే తాజాగా వ్యక్తిగత విషయాలను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
వెదురుతో మహిళా బొమ్మలు, గోపురాలు, బహుళ అంతస్తుల మోడల్స్ అద్భుతంగా తయారు చేసిన చైనీస్ వృద్ధ కళాకారుడు వీడియో వైరల్. చైనా ప్రాచీన హస్తకళ వైభవం మరోసారి వెలుగులోకి.