Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

హిమాలయాలకు పొంచి ఉన్న రెండు భారీ భూకంపాలు! తీవ్రత తెలిస్తే షాకే!

హిమాలయాల్లో రానున్న కాలంలో రెండు అతి భారీ భూకంపాలు చోటు చేసుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో పేర్కొన్నారు. హిమాలయాలు ఇప్పటికీ చురుకుగానే ఉన్నాయని, వాటి కింది భూభాగంలో చోటు చేసుకుంటున్న మార్పులు ఈ భారీ భూకంపాలకు దారి తీస్తాయని హెచ్చరిస్తున్నారు.

himalayas twin quake risk

ఐటీ ఉద్యోగులారా! తస్మాత్ జాగ్రత్త..ఆ వైరస్ తో డేంజర్

దేశంలో ఐటీ ఉద్యోగులలో హెచ్‌ఐవీ కేసులు పెరిగిపోతున్నట్లు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) నివేదిక వెల్లడించింది. మత్తు ఇంజెక్షన్లు, రక్షణ లేని శృంగారం ప్రధాన కారణాలుగా పేర్కొంది.

భారత్‌తో కలిసి ట్రంప్‌ ఐదు దేశాల కొత్త ‘కూటమి’!

ప్రెసిడెంట్ ట్రంప్ ప్రపంచాన్ని భావజాలం ఆధారంగా కాకుండా, శక్తిమంతుల మధ్య ఒప్పందాలు, ప్రభావాలు, గౌరవం ఆధారంగా చూస్తారని, అందుకే ఇలాంటి శక్తిమంతమైన బ్లాక్ ఆయన ఆలోచన విధానానికి సరిపోతుందని మాజీ ఎన్‌ఎస్‌సీ అధికారిణి టోరీ టాస్సిగ్‌ అంచనా వేశారు.

donald-trump-tariffs--us-president-trump-slaps-additional-25-tariff-on-india-over-russian-oil-imports

వ్యవసాయ సంక్షోభ నివారణకు అదే మార్గం!

ఒక సంస్థ వందలాది మందికి ఉపాధి కల్పించడమే కాదు, వ్యవసాయ ఉత్పత్తులను ముడిసరుకుగా ఉపయోగించి, అదనపు విలువను జోడించడం ద్వారా వ్యవసాయ రంగానికి మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వేన్నీళ్ళకు చన్నీళ్ళలా ఉపయోగపడుతున్నది. ఈ తరహా వ్యవసాయాధార పరిశ్రమలను, శీతల గిడ్డంగులను, గ్రామీణ ప్రాంతాలలో నెలకొల్పడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చి, పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి, ప్రత్యేక దృష్టి సారించి భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించాలి. తద్వారా తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయ రంగం నిలదొక్కుకోవడానికి దోహదపడుతుంది.

agri-processing-growth

అవమానాన్ని విజయానికి మెట్టుగా మార్చుకున్న చిరంజీవి..

Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి జీవితం ప్రతి మనిషికి ఒక దిక్సూచి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చి, అంచలంచలుగా ఎదుగుతూ నేడు భారతీయ సినీ పరిశ్రమ గర్వించే స్థాయికి చేరడం వెనుక అపారమైన కష్టం, పట్టుదలతో పాటు ఎన్నో అవమానాలు, కన్నీళ్లు దాగి ఉన్నాయి.