దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్ 2025లో పుష్ప 2, కల్కి 2898 ఏడీ చిత్రాలు ప్రధాన అవార్డులు దక్కించుకున్నాయి. అల్లు అర్జున్, రష్మిక ఉత్తమ నటీనటులుగా నిలిచారు.
హైదరాబాద్ రిచ్‌మండ్ విల్లాస్లో గణేశ్ లడ్డూ వేలం రూ. 2.32 కోట్ల రికార్డు ధర సాధించింది. ఈ మొత్తాన్ని RV దియా ట్రస్ట్ ద్వారా విద్యా సహాయం, పేదలకు సహాయం కోసం వినియోగించనున్నారు.
రేపటి చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో భక్తులకు దర్శనం, సేవలలో మార్పులు చోటుచేసుకున్నాయి. భక్తులు ఈ మార్పులను గమనించి తమ దర్శన, సేవా కార్యక్రమాలను సవరించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చే...