OTT Movies | ఈ ఏడాదికి వీడ్కోలు పలికే ఆఖరి వారం వచ్చేసింది. మరికొన్ని రోజుల్లోనే కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న తరుణంలో, ప్రేక్షకులను అలరించేందుకు సినిమా ఇండస్ట్రీ రెడీ అయింది. ఎప్పటిలానే ఈ వారం కూడా థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫాంలలో పలు కొత్త సినిమాలు, ఆసక్తికర కంటెంట్ రిలీజ్ కానున్నాయి.
చైనాలో హ్యూమనాయిడ్ రోబోలు బాక్సింగ్ రింగులో తలపడి అబ్బురపరిచాయి. షెన్జెన్ రోబోటిక్స్ ఎక్స్‌పోలో జరిగిన ఈ పోరులో రోబోలు నిమిషానికి 20 పంచ్‌లతో చెలరేగిపోయాయి.