Roja | మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో ఫైర్‌బ్రాండ్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న రోజా, ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి వైసీపీ తరఫున 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
సిద్దిపేట జిల్లా తొగుటలో పెద్దపులి సంచారం, భూపాలపల్లి జిల్లా చిట్యాలలో ఎద్దుపై పులి దాడి ఘటనలు కలకలం రేపాయి. డ్రోన్ కెమెరాలు, మహారాష్ట్ర నిపుణులతో అటవీ శాఖ గాలింపు చేపట్టింది.