Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

Elderly Couple | తొలిసారి సముద్రాన్ని చూసి పరవశించిన వృద్ధజంట.. హృదయాన్ని హత్తుకునే వీడియో

జీవితంలో తొలిసారి సముద్రాన్ని చూసిన వృద్ధ జంట ఆనందం నెటిజన్లను కదిలిస్తోంది. బీచ్‌లో వారి పరవశం వైరల్‌గా మారింది.

Elderly Couple

Food Delivery | రైల్లో ప్రయాణికుడికి ఫుడ్‌ ఇచ్చేందుకు వెళ్లి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న డెలివరీ బాయ్‌..

Food Delivery | రైల్లో ప్రయాణికుడికి ఫుడ్‌ ఇచ్చేందుకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్న డెలివరీ బాయ్‌.. గిగ్ వర్కర్ల భద్రతపై మరింత ఆందోళన

Food Delivery

టికెట్ రేట్ల వ్యూహం ఎటు దారి తీస్తోంది ..

Ticket Rates | ఇటీవలి కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో టికెట్ రేట్ల పెంపు అంశం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. భారీ బడ్జెట్ సినిమాల పేరుతో నిర్మాతలు టికెట్ ధరలు పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలు, ఆశించిన లాభాలకంటే ఎక్కువ నష్టాలను తెచ్చిపెడుతున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది.

అయోధ్య‌.. ఆ 15 కిలోమీట‌ర్ల ప‌రిధిలో మాంసాహారం నిషేధం..!

Ayodhya | అయోధ్య రామ‌మందిరం నిర్వాహ‌కులు కీల‌క ప్ర‌క‌ట‌న జారీ చేశారు. రామ‌మందిరానికి 15 కిలోమీట‌ర్ల ప‌రిధిలో మాంసాహారంపై నిషేధం విధించారు. నాన్ వెజ్‌కు సంబంధించిన ఎలాంటి పదార్థాల‌కు అనుమ‌తి లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ద రాజా సాబ్ రివ్యూ: ప్రభాస్ మురిపించినా.. మారుతి మాత్రం...

‘ది రాజా సాబ్’లో ప్రభాస్ నటన, కొన్ని దృశ్యాలు బాగున్నా, కథనం నెమ్మదిగా సాగడం, స్క్రీన్‌ప్లే గందరగోళంగా ఉండడం వల్ల సినిమా పూర్తిగా ఆస్వాదించలేకపోయారు. కొన్ని సన్నివేశాలు మాత్రమే ఆకట్టుకున్నాయి.  కానీ మొత్తం మీద ఇది మిక్స్‌డ్ ఫీలింగ్ ఇచ్చే చిత్రం. ఫాంటసీ–హారర్ సెటప్ ఆసక్తికరంగా ఉన్నా, దాన్ని సక్రమంగా మలచడంలో దర్శకుడు తడబడ్డాడు. అభిమానులకు కూడా కొన్ని భాగాలే నచ్చినట్లున్నాయి.

The Rajasaab Review: vidhaatha.com. The Raja Saab Telugu movie review poster featuring Prabhas in a stylish look with sunglasses.

కేసీఆర్​ను మేడారం జాతరకు ఆహ్వానించిన మహిళామంత్రులు

మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ఆహ్వాన పత్రికను అందజేయడానికి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లిన మంత్రులు సీతక్క, కొండా సురేఖలకు కేసీఆర్–శోభమ్మ దంపతులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. సంప్రదాయబద్ధంగా పసుపు–కుంకుమ, చీరెసారె అందజేసి, పసుపుకుంకుమలతో అమ్మవార్ల జాతర ఆహ్వానాన్ని అందుకున్నారు.

2. మేడారం జాతర ఆహ్వాన పత్రికను కేసీఆర్‌ దంపతులు స్వీకరిస్తున్న సందర్భం

టికెట్ రేట్ల వ్యూహం ఎటు దారి తీస్తోంది ..

Ticket Rates | ఇటీవలి కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో టికెట్ రేట్ల పెంపు అంశం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. భారీ బడ్జెట్ సినిమాల పేరుతో నిర్మాతలు టికెట్ ధరలు పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలు, ఆశించిన లాభాలకంటే ఎక్కువ నష్టాలను తెచ్చిపెడుతున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది.