Raja Saab | ప్రభాస్ ప్రధాన పాత్రలో మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి అడుగుపెట్టినప్పటికీ, ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదనే అభిప్రాయం వినిపిస్తోంది. కథ, కథనం విషయంలో కొంతమంది ఆడియన్స్ నిరాశ వ్యక్తం చేయగా, ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై పూర్తిగా సంతృప్తిగా లేరనే మాటలు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి.
జీవితంలో తొలిసారి సముద్రాన్ని చూసిన వృద్ధ జంట ఆనందం నెటిజన్లను కదిలిస్తోంది. బీచ్‌లో వారి పరవశం వైరల్‌గా మారింది.