Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి జీవితం ప్రతి మనిషికి ఒక దిక్సూచి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చి, అంచలంచలుగా ఎదుగుతూ నేడు భారతీయ సినీ పరిశ్రమ గర్వించే స్థాయికి చేరడం వెనుక అపారమైన కష్టం, పట్టుదలతో పాటు ఎన్నో అవమానాలు, కన్నీళ్లు దాగి ఉన్నాయి.