ఎన్డీటీవీ వరల్డ్ సమిట్‌లో సమంత తన విడాకులు, అనారోగ్యం, విమర్శల గురించి బహిరంగంగా పంచుకుంది. “అంబిషన్ అంటే ఉద్దేశం ఉండాలి, మెడిటేషన్ నన్ను నిలబెడుతుంది,” అని తెలిపింది.
హైదరాబాద్ జవహర్ నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో బాత్రూమ్ బల్బ్ హోల్డర్‌లో ఇంటి యజమాని సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేయటం కలకలం రేపింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు యజమాని అశోక్‌ను అరెస్టు చేశారు.