Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

ఆర్థిక సర్వే అంటే ఏంటి.. బడ్జెట్‌కు ముందు ఎందుకు ప్రవేశపెడతారు..?

బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వే ఎందుకు? దేశ ఆర్థిక రిపోర్ట్ కార్డ్ విశేషాలేంటి? నిర్మలమ్మ ప్రవేశపెట్టిన సర్వేలో కీలక అంశాలు, దీని వెనుక ఉన్న చరిత్ర ఇదే.

Economic Survey 2026

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారి చేసింది. నందినగర్ నివాసంలో సిట్ అధికారులు నోటీసులు అందించారు. రేపు కేసీఆర్ కోరుకున్న చోటనే ఆయనను విచారిస్తామని సిట్ నోటీసులో పేర్కొనడం గమనార్హం.

KCR Phone Tapping Case

ఎస్‌బీఐ పీవో నెల జీతం రూ.1.25 లక్షలు.. సోషల్‌ మీడియాలో విపరీతంగా చర్చ

ఎస్‌బీఐ పీఓ జీతం నెలకు రూ. 1.25 లక్షలు! రెండున్నరేళ్లలోనే 5 ఇంక్రిమెంట్లు.. ఎలా సాధ్యమో శ్వేత ఉప్పల్ వివరణ. నెట్టింట వైరల్ అవుతున్న శాలరీ బ్రేక్-అప్.

SBI POs monthly salary

తిరుమల లడ్డులో కెమికల్స్ వాడారు: టీడీపీ వీడియో వైరల్

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారు అన్న అభియోగాలతో ఏసీబీ కోర్టులో సీబీఐ తుది ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఇదే క్రమంలో టీడీపీ తిరుమల లడ్డు కల్తీపై ఓ వీడియోను రిలీజ్ చేసి వైసీపీ ప్రభుత్వం తీరుపై విమర్శలు సంధించింది.

Tirumala Laddu

బంగారం, వెండి ధరల ఆల్ టైమ్ రికార్డు..ఒకే రోజు భారీగా పెంపు

బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగి.. ఆల్ టైమ్ రికార్డు పెరుగుదలను నమోదు చేశాయి. గురువారం తులం బంగారం ధర ఒక్క రోజునే రూ.11,770పెరిగిపోగా, కిలో వెండి ధర రూ.25,000పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి.

చ‌దివింది పొలిటిక‌ల్ సైన్స్.. చేసేది పుట్ట‌గొడుగుల సాగు.. ఏడాది ట‌ర్నోవ‌ర్ రూ. 3 కోట్లు

Mushroom Cultivation | ఆయ‌న ఉన్న‌త చ‌దువులు చ‌దివాడు. అది కూడా పొలిటిక‌ల్ సైన్స్( Political Science ). కానీ ఆ రాజ‌నీతి శాస్త్రం ఆయ‌న ఒంట బ‌ట్ట‌లేదు. ఇటుక బ‌ట్టీల్లో ప‌ని చేసి అల‌సిపోయాడు. ఎన్జీవో( NGO )గా సేవ‌లందించాడు. చివ‌ర‌కు పుట్ట‌గొడుగుల సాగు( Mushroom Cultivation) చేసి.. నెల‌కు రూ. 25 ల‌క్ష‌ల చొప్పున సంపాదిస్తూ, ఏడాదికి రూ. 3 కోట్ల ట‌ర్నోవ‌ర్‌కు ఎదిగాడు పొలిటిక‌ల్ సైన్స్ గ్రాడ్యుయేట్. మ‌రి  రాజ‌నీతి శాస్త్రం చ‌దివి.. పుట్ట గొడుగుల సాగులో కోట్ల రూపాయాలు గ‌డిస్తున్న ఆ రైతు గురించి తెలుసుకోవాలంటే బీహార్( Bihar ) వెళ్ల‌క త‌ప్ప‌దు.

బాక్సాఫీస్ బాస్ మెగాస్టార్..

MSG | మెగాస్టార్ చిరంజీవి పేరు పడితే చాలు.. బాక్సాఫీస్ వద్ద అంచనాలు మారిపోతాయి. తాజాగా అదే విషయాన్ని మరోసారి రుజువు చేస్తోంది ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా. సంక్రాంతి 2026 కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ దేశవిదేశాల్లో కలెక్షన్ల మోత మోగిస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.