Akhanda 2 | నందమూరి బాలకృష్ణ నటించిన ప్రస్టీజియస్ ప్రాజెక్ట్ ‘అఖండ 2 – తాండవం’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చారు మేకర్స్. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ హైడ్రామాకు శుక్రవారం రాత్రితో ముగింపు పలుకుతూ, ఫైనాన్షియల్ ఇష్యూల కారణంగా సినిమా ఈ వారం రిలీజ్ కావడంలేదని తెలిసిపోయింది
హంపిలోని ఆంజనేయాద్రి కొండపై 554మెట్లను నృత్యం చేస్తూ కేవలం 8 నిమిషాల్లో ఎక్కిన యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను ఆకట్టుకుంది.