Director | సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. దర్శకుడిగా పరిచయం అవుతూ ఇటీవల తన తొలి సినిమాను ప్రారంభించిన కీర్తన్ నాదగౌడ కుటుంబంలో తీరని దుఃఖం చోటుచేసుకుంది.
ఆస్ట్రేలియాలో స్కైడైవర్ విమానం తోక భాగానికి వేలాడిన ఘటన వీడియో వైరల్. పారాచూట్ చిక్కుకుపోయినా రెండో పారాచూట్‌తో సురక్షితంగా బయటపడ్డాడు.