Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

ఈ అధికారులకు ఉద్యోగం చేసే నైతిక అర్హత ఉందా?

కోట్ల రూపాయలు పెట్టి కొత్తగా నిర్మిస్తున్న హఫీజ్‌పేట సీసీ రోడ్డును ఆరునెలలు కూడా కాకముందే తవ్వకాలు చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ మ్యాచ్ (ఎక్సక్లూసివ్ ఫొటోస్)

ఉప్పల్‌ స్టేడియంలో ఫుట్‌ బాల్ దిగ్గజం మెస్సీ సందడి చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి జట్టుతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడింది మెస్సీ జట్టు. సింగరేణి ఆర్‌ ఆర్‌ టీమ్ తరఫున మైదానంలోకి దిగిన రేవంత్‌ రెడ్డి గోల్ కొట్టారు.

Exclusive photos of CM Revanth Reddy playing a football match with Messi

ఢిల్లీలో లాక్‌డౌన్‌? ఆన్‌లైన్‌లోనే క్లాసుల బోధన!

కాలుష్యం తీవ్రత ఢిల్లీ నగరాన్ని అల్లకల్లోలం చేస్తున్నది. గాలి నాణ్యత తీవ్రంగా పడిపోవడంతో ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లను మూసివేయనున్నారు. పిల్లలకు ఆన్‌లైన్‌లో క్లాసులు బోధించనున్నారు.

బెంగళూరులో మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌! వచ్చేది అక్కడే!

తీవ్ర రద్దీని ఎదుర్కొంటున్న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి కొంత ఊరట లభించనున్నది. ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి. బెంగళూరులో మరో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.

కాల్‌ చేసినవారి పేరు ఇక డిస్‌ప్లేలో.. మార్చి నుంచే అమలు!

ఒక్కోసారి తెలియని నంబర్ల నుంచి ఫోన్‌లు వస్తూ ఉంటాయి. అదెవరో తెలియక తికమక పడతాం. ముఖ్యమైన కాల్‌ కోసం ఎదురు చూసే సమయంలో ఫ్రాడ్‌ కాల్స్‌, స్పామ్‌ కాల్స్‌ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇక ఈ కష్టాలకు చెక్‌ పడనుంది. ఫోన్‌ చేసిన వ్యక్తి పేరు ఇకపై డిస్‌ప్లే మీద కనిపిస్తుంది. వచ్చే ఏడాది మార్చి 1నుంచి ఈ విధానం అందుబాటులోకి రానున్నది.

india to roll out caller name display system

అమెరికాలో బర్త్‌ టూరిజంపై బ్యాన్‌! గర్భిణులకు నో వీసా!

మనకు అమెరికా పౌరసత్వం లేకపోయినా.. మన బిడ్డ అమెరికాలో జన్మిస్తే ఆటోమేటిక్‌గా ఆ దేశ పౌరసత్వం వచ్చేస్తుంది. ఇది ఇప్పటిదాకా నడిచింది. కానీ.. ఈ విధానాన్ని అడ్డుకోవాలని అమెరికా నిర్ణయించింది. అమెరికాలో డెలివరీల కోసం వచ్చే గర్భిణుల వీసాలను తిరస్కరించాలని తన కాన్సులేట్‌ జనరల్స్‌ను ఆదేశించింది.

pregnancy visa rejection ai creation

‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం రోజుకి 20 గంట‌లు ప‌ని..

Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్లే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ ఆలస్యమైందన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని దర్శకుడు హరీష్ శంకర్ చెప్పారు. పవన్ కళ్యాణ్–హరీష్ శంకర్ కాంబినేషన్‌లో, మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ చిత్రంపై వస్తున్న పుకార్లకు ఆయన తెరదించారు.