Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

సెల‌వుల జాబితా ప్ర‌క‌టించ‌ని స‌ర్కార్..! 'ప‌ది' ప‌రీక్ష‌ల షెడ్యూల్‌పై సందిగ్ధ‌త‌..!!

Tenth Exams | హైద‌రాబాద్ : తెలంగాణ‌( Telangana )లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం( Congress Govt ).. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా 2026 ఏడాదికి సంబంధించిన సెల‌వుల జాబితా( Holidays List )ను అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. దీంతో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల( Tenth Exams ) నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన షెడ్యూల్‌పై సందిగ్ధ‌త నెల‌కొంది.

ఎవరీ రాహుల్ భాటియా..? ఆయన ఆస్తులు ఎందుకు కరుగుతున్నాయి..!

Rahul Bhatia | దేశీయ విమానయానరంగంలో భారీ కుదుపునకు కారణమైన ఇండిగో ఏయిర్ లైన్స్( Indigo Airlines ) మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా( Rahul Bhatia ). ఇండిగో ఏయిర్ లైన్స్ పేరెంట్ కంపెనీ అయిన ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ కు కో ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు. 1989 లో ఏర్పాటు అయిన ఈ సంస్థ అనేక రంగాలకు విస్తరించింది.

వరంగల్–నర్సంపేట రోడ్డు ఇక నాలుగు వరుసలు

నర్సంపేటలో సీఎం రేవంత్ రెడ్డి రూ.1000 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. వరంగల్–నర్సంపేట రెండు లేన్ల రోడ్డును ఫోర్​ లేన్​గా విస్తరణ, మెడికల్ కాలేజ్, స్కూల్, డ్రెయినేజ్ పనులకు శంకుస్థాపన.

నర్సంపేట వైపు వెళ్లే వరంగల్ మెయిన్ రోడ్డులో ప్రస్తుత పరిస్థితి

తెలంగాణ రైతులకు సర్కార్‌ షాక్‌! కోటి ఎకరాల భూములపై లావాదేవీలు బంద్‌!

తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. దాదాపు కోటి ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చుతూ, వాటిపై లావాదేవీలను నిలిపివేసింది. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Telangana 22A land controversy

ఆర్థిక సమస్యలతోనే..‘అఖండ 2’ వాయిదా: నిర్మాత సురేశ్ బాబు

బాలకృష్ణ నటించిన ‘అఖండ 2: తాండవం’ సినిమా విడుదల వాయిదాపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు స్పందిస్తూ, ఆర్థిక సమస్యలే కారణమని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం చర్చలు జరుగుతున్నాయన్నారు.

Akhanda 2 postpone

కొత్త బిజినెస్‌లో ఆ హీరో సెన్సేషన్

Dharma Mahesh | టాలీవుడ్‌లో సింధూరం, డ్రింకర్ సాయి వంటి చిత్రాలతో హీరోగా ప్రత్యేక గుర్తింపు పొందిన ధర్మ మహేష్, ప్రస్తుతం తన ఫుడ్ బిజినెస్‌తో వార్తల్లో నిలుస్తున్నారు.

యువతి సాహసం..నృత్యం చేస్తూనే 554 ఆలయ మెట్ల అధిరోహణం

హంపిలోని ఆంజనేయాద్రి కొండపై 554మెట్లను నృత్యం చేస్తూ కేవలం 8 నిమిషాల్లో ఎక్కిన యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను ఆకట్టుకుంది.