Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

సీఎం, స్పీకర్ రోడ్డుకే దిక్కులేదు! రంగారెడ్డి జిల్లా లీడర్లకు సోయి ఇంకెప్పుడు వస్తుంది?

నేటి సీఎం ఒకప్పుడు తిరిగిన మార్గం అది.. నేటి అసెంబ్లీ స్పీకర్‌ నిత్యం తన నియోజకవర్గానికి వెళ్లేది ఇదే దారిలో! అదే నానల్‌ నగర్‌ నుంచి వికారబాద్ మార్గం. ఇక్కడ ట్రాఫిక్‌ నిత్య నరకం. కానీ.. ఈ రోడ్డు అభివృద్ధికి రంగారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధులు చేసిందేమీ లేదని రంగారెడ్డి జిల్లావాసులు మండిపడుతున్నారు.

డిజిటల్‌ అరెస్టుల నుంచి సింపుల్‌గా బయటపడండిలా..

కాస్త బుర్రపెడితే.. సైబర్‌ నేరస్తులకు బురిడీ కొట్టించవచ్చు. అయితే.. వారి ఎత్తులను ముందు అర్థం చేసుకోవాలి. వారు పన్నిన గందరగోళం అనే వలలో చిక్కుకోకూడదు. ఇవిగో టిప్స్‌. ఈ అవగాహన పెంచుకుంటే మిమ్మల్ని ఏ సైబర్‌ క్రిమినల్‌ కూడా మోసం చేయలేడు.

మంత్రి అజారుద్ధీన్ కు మైనార్టీ, ప్రభుత్వ రంగ సంస్థల శాఖలు

మంత్రి అజారుద్ధీన్‌కు మైనార్టీ, ప్రభుత్వ రంగ సంస్థల శాఖల బాధ్యతలు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆయనకు రెండు కీలక శాఖలు అప్పగించారు.

Azharuddin
7-Foot Sri Lankan Net ball player Woman

తిరుమల క్యూలైన్లలో పొడగరి మహిళ.. ఎవరంటే..!?

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి క్యూలైన్లలోకి వచ్చిన ఏడు అడుగులకు పైగా ఎత్తు ఉన్న మహిళా భక్తురాలు అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె శ్రీలంకకు చెందిన నెట్‌బాల్ మాజీ క్రీడాకారిణి తర్జిని శివలింగంగా గుర్తించారు.