Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

వరంగల్–నర్సంపేట రోడ్డు ఇక నాలుగు వరుసలు

నర్సంపేటలో సీఎం రేవంత్ రెడ్డి రూ.1000 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. వరంగల్–నర్సంపేట రెండు లేన్ల రోడ్డును ఫోర్​ లేన్​గా విస్తరణ, మెడికల్ కాలేజ్, స్కూల్, డ్రెయినేజ్ పనులకు శంకుస్థాపన.

నర్సంపేట వైపు వెళ్లే వరంగల్ మెయిన్ రోడ్డులో ప్రస్తుత పరిస్థితి

తెలంగాణ రైతులకు సర్కార్‌ షాక్‌! కోటి ఎకరాల భూములపై లావాదేవీలు బంద్‌!

తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. దాదాపు కోటి ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చుతూ, వాటిపై లావాదేవీలను నిలిపివేసింది. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Telangana 22A land controversy

ఆర్థిక సమస్యలతోనే..‘అఖండ 2’ వాయిదా: నిర్మాత సురేశ్ బాబు

బాలకృష్ణ నటించిన ‘అఖండ 2: తాండవం’ సినిమా విడుదల వాయిదాపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు స్పందిస్తూ, ఆర్థిక సమస్యలే కారణమని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం చర్చలు జరుగుతున్నాయన్నారు.

Akhanda 2 postpone

బిగ్ బాస్ ప్రియుల‌కి షాక్ ఇచ్చిన స్టార్ మా..

Bigg Boss 9 | బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-9 గ్రాండ్‌ ఫినాలేకు కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉండగా… షోకి సంబంధించిన ఒక కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. మొదట్లో నెమ్మదిగా సాగినా ఇప్పుడు రేటింగ్‌లు పుంజుకుని మంచి ట్రాక్‌లో న‌డుస్తుంది.

లండన్ లో షారుఖ్-కాజోల్ జంట కాంస్య విగ్రహావిష్కరణ

డీడీఎల్‌జే 30వ వార్షికోత్సవం సందర్భంగా లండన్‌లో షారుఖ్–కాజోల్ జంట కాంస్య విగ్రహం ఆవిష్కరణ. భారతీయ సినిమాకు లభించిన అరుదైన గౌరవంగా విశ్లేషకుల అభిప్రాయం.

యువతి సాహసం..నృత్యం చేస్తూనే 554 ఆలయ మెట్ల అధిరోహణం

హంపిలోని ఆంజనేయాద్రి కొండపై 554మెట్లను నృత్యం చేస్తూ కేవలం 8 నిమిషాల్లో ఎక్కిన యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను ఆకట్టుకుంది.