Pongal Movies |ఓటీటీ ప్రేక్షకులకు నిజంగానే పండగ మొదలైంది. థియేటర్లలో సంక్రాంతి 2026కు భారీ సందడి చేసిన తెలుగు, తమిళ సినిమాలు ఇప్పుడు డిజిటల్ బాట పట్టుతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సినిమాలు థియేటర్లలో మంచి స్పందన తెచ్చుకోగా, ఇప్పుడు ఓటీటీల్లోకి వరుసగా ఎంట్రీ ఇస్తూ ఓటీటీ లవర్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి.
అగ్నిపర్వతాల మంటలలా కనిపించే ఈ దృశ్యాలు సూర్యకాంతి భ్రమే. చైనా ఐలావో పర్వతాల్లో కనిపించిన ‘అల్పెంగ్లో’ వింత వీడియో వైరల్‌గా మారింది.