Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ మళ్లీ వస్తే మంచి రోజులు కాదు ముంచే రోజులు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి దేవరకొండ సభలో కేసీఆర్ పై విమర్శలు. పేదల సంక్షేమమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

Revanth Reddy

మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం

మోదీ–పుతిన్ భేటీలో ఇద్దరి మధ్యలో కనబడిన ఓ మొక్క దేశవ్యాప్తంగా ఆశ్చర్యకర చర్చకు దారితీసింది. ఏంటీ మొక్క, ఎక్కడిది? ఎందుకు పెట్టారు? దాని అర్థం ఏంటి?... ఇలా చాలా సందేహాలు ప్రజలను అతలాకుతలం చేసాయి. దాని గురించిన పూర్తి వివరాలు ఇవే.

Close-up view of red and yellow Heliconia flower bracts symbolising positivity and growth

కేసుల పాలు చేసిన సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణలో సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నికల కోసం నిర్వహించిన వేలం పాటలు వివాదాస్పదమయ్యాయి. సిద్దిపేట జిల్లా పాండవపురంలో సర్పంచ్ పదవిని ₹16 లక్షలకు వేలం వేయగా, తర్వాత నామినేషన్ వేసిన వ్యక్తిని కుల బహిష్కరణ చేశారు.

Telangana Sarpanch Election

ఇంటర్నేషనల్ గ్లోబల్ సమ్మిట్ కు హైదరాబాద్ సన్నద్దం

హైదరాబాద్‌లో డిసెంబర్ 8, 9 తేదీలలో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047’ నిర్వహణకు ఫ్యూచర్ సిటీలో భారీ ఏర్పాట్లు జరిగాయి. ఈ అంతర్జాతీయ సదస్సుకు దేశ, విదేశాల నుంచి 2 వేల మందికి పైగా ప్రముఖులు హాజరుకానున్నారు.

Telangana Rising Global Summit 2047

13వ వారం ఊహించ‌ని ఎలిమినేషన్…

Bigg Boss 9 |బిగ్ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ 13వ వారం హై వోల్టేజ్ డ్రామాతో సాగింది. టికెట్ టు ఫినాలే టాస్క్‌లో కళ్యాణ్ పడాల విన్నర్‌గా నిలిచి ఫస్ట్ ఫైనలిస్ట్‌గా మారడంతో ఇంట్లో గేమ్ ఇంకా ఆసక్తికరంగా మారింది. ఇక ఈ వారం ఎలిమినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

Desert Vipers Sand Snakes survival tactics

ఎడారి పాము ఎత్తులు ఎన్నో..క్షణాల్లో ఇసుకలోకి!

ఎడారిలో కనిపించే ఇసుక వైపర్లు (Sand Vipers) వేటాడేందుకు, శత్రువుల నుండి తప్పించుకునేందుకు క్షణాల్లో తమను తాము ఇసుకలోకి పాతిపెట్టుకుని దాక్కుంటాయి.