Saturday, September 6, 2025
దర్శకుడు సుకుమార్ పుష్ప-3 ఖచ్చితమని వెల్లడి చేశారు. సైమా 2025లో పుష్ప-2 ఐదు అవార్డులు సాధించగా, అభిమానుల్లో పుష్ప-3పై ఆసక్తి పెరిగింది.
హైదరాబాద్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా సాగుతోందని డీజీపీ జితేందర్ తెలిపారు. రేపటి వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి 15 నెలల తర్వాత సుప్రీంకోర్టు అనుమతితో స్వగృహానికి చేరుకుని ప్రజల సమస్యలు పరిష్కరించనున్నట్లు హామీ.