Saturday, September 6, 2025
అల్లరి నరేష్ హీరోగా ‘రంభ ఊర్వశి మేనక’ టైటిల్ తో కొత్త సినిమా మొదలైంది. ఇదే సమయంలో ఆయన 63వ చిత్రం ‘ఆల్కహాల్’ కూడా విడుదలకు సిద్ధం.
హైదరాబాద్‌లో సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురై అపోలో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి 15 నెలల తర్వాత సుప్రీంకోర్టు అనుమతితో స్వగృహానికి చేరుకుని ప్రజల సమస్యలు పరిష్కరించనున్నట్లు హామీ.