ముఖ్యాంశాలు

భారత్​ vs న్యూజీలాండ్​ : పేరుకే లీగ్​ మ్యాచ్​ – అసలైతే క్వార్టర్​ ఫైనల్​

మూడు వరుస పరాజయాల తర్వాత భారత జట్టు సెమీఫైనల్‌ రేసులో నిలవాలంటే న్యూజిలాండ్‌పై విజయం తప్ప మార్గం లేదు. వర్షం ప్రభావం చూపే అవకాశం.

భారత్‌ – న్యూజిలాండ్‌ పోరు: పేరు లీగ్ మ్యాచ్‌, కానీ ఫీలింగ్ మాత్రం క్వార్టర్‌ ఫైనల్‌!

గూగుల్​కు ఓపెన్‌ఏఐ షాక్‌.. 10వేల కోట్ల డాలర్ల నష్టం!

తాము కొత్త బ్రౌజర్‌ను తీసుకురాబోతున్నట్టు ఓపెన్‌ఏఐ చేసిన ప్రకటన.. గూగుల్‌ పునాదులను ఒక్కసారిగా వణికించింది. ఓపెన్‌ఏఐ నుంచి కొత్త బ్రౌజర్‌ విషయంలో ట్వీట్ వెలువడిన తర్వాత ఆల్ఫాబెట్‌కు వంద బిలియన్‌ డాలర్ల మేరకు నష్టం వచ్చింది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి కేసీఆర్!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కేసీఆర్ ప్రచారం కోసం రాబోతారా? కేటీఆర్, హరీశ్ రావు ప్రచార వ్యూహాలు సిద్ధం చేసి మాగంటి సునీత విజయానికి మార్గదర్శనం చేస్తున్నారు.

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్...రూ.6వేలు తగ్గుదల

పైపైకి వెళ్లడమే తప్ప..తగ్గేదే లేదనే బంగారం ధరలు ఆకస్మాత్తుగా రికార్డు తగ్గుదలను నమోదు చేసి పసిడి ప్రియులకు తగ్గుదలలోనూ షాక్ ఇచ్చాయి. తులం బంగారం ధర ఒక్క రోజునే ఏకంగా ఒకేసారి రూ.6వేలు తగ్గింది.

పొట్టలు లేని అబ్బాయిలు.. సిగరెట్లు కాల్చని అమ్మాయిలు.. 90వ దశకం సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల లైఫ్ స్టైల్!

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరంటే అబ్బాయిలు అయితే కనీసం బొజ్జ ఉండాలి.. కొందరు అమ్మాయిల చేతిలో సిగరెట్లు ఉండాలి. కానీ.. ఇవేవీ లేని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు కనిపించే ఒక వీడియో వైరల్‌ అవుతున్నది.

మావోయిస్టులపై యుద్ధమేనా?.. రేవంత్, బండి మాటల వెనుక?

కేంద్ర ప్రభుత్వం నక్సల్స్ ను తుద ముట్టించే విషయంలో కఠినంగా ఉండడంతో ప్రాంతీయ పార్టీలు కూడా తటస్థ వైఖరిని అవలంబిస్తున్నాయి. ఈ పరిణామాలు కూడా మావోయిస్టు పార్టీకి ప్రతిబంధకంగా మారాయనే చెప్పాలి.

Rashmika Mandanna

థామాతో నా ప్రయాణం చిరస్మరణీయం : రష్మిక

తాను ప్రధాన పాత్ర పోషించిన హారర్ కామెడీ చిత్రం 'థామా' విడుదల సందర్భంగా నటి రష్మిక మందాన.. ఆ సినిమా అనుభవాలను పంచుకుంది. 'థామా' జర్నీ తన జీవితంలో చిరస్మరణీయమని, చిత్ర బృందం అంకితభావం అద్భుతమని రష్మిక కొనియాడింది.

Madhya Pradesh Uses Helicopter Tecchnique To Capture Blackbucks

హెలికాప్టర్ తో కృష్ణ జింకల పట్టివేత!

మధ్యప్రదేశ్‌లో పంట పొలాల్లోకి వస్తున్న కృష్ణ జింకలను హెలికాప్టర్ సహాయంతో విజయవంతంగా పట్టుకున్నారు. భారతదేశంలో ఇలా హెలికాప్టర్‌తో కృష్ణ జింకలను పట్టుకునే తొలి ప్రయత్నం ఇదే. ఈ జింకలను గాంధీసాగర్ అభయారణ్యంలోకి విడిచిపెట్టారు.