Allu Arjun | ఈ సంక్రాంతి సీజన్ టాలీవుడ్‌కు అసలు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ నుంచి యువ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన ఫ్యామిలీ కామెడీ డ్రామా అనగనగా ఒక రాజు వరకు వరుసగా క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
రూ.2.5 లక్షల ధర ఉన్న మైసూరు సిల్క్ చీరల కోసం మహిళలు తెల్లవారకముందే క్యూ కట్టారు. KSIC షోరూమ్‌ల వద్ద కనిపించిన రద్దీ వీడియోలు వైరల్ అవుతున్నాయి.