Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

న్యూజీలాండ్​దే రెండో వన్డే : విజేతను నిర్ణయించేది ఇక మూడో మ్యాచ్​

రాజ్‌కోట్‌లో జరిగిన రెండో వన్డేలో న్యూజీలాండ్ 7 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. కేఎల్ రాహుల్ అజేయ శతకం చేసినప్పటికీ, యంగ్–మిచెల్ భారీ భాగస్వామ్యం కివీస్‌కు విజయాన్ని అందించింది. దీంతో సిరీస్ 1–1తో సమమైంది.

భారత్‌పై రెండో వన్డేలో విజయం దిశగా పరుగులు తీస్తున్న న్యూజీలాండ్ బ్యాటర్లు — కీలక భాగస్వామ్యం కొనసాగిస్తున్న దృశ్యం.

బాక్సాఫీసుపై 'శంకర వరప్రసాద్​గారి' మెరుపుదాడి

సంక్రాంతి రేసులో విడుదలైన చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ మొదటి రెండు రోజుల్లోనే భారత్‌లో ₹50.61 కోట్లు నెట్, వరల్డ్‌వైడ్‌గా ₹84 కోట్లకు పైగా గ్రాస్ దాటింది. రాజా సాబ్ వసూళ్లు పడిపోవడంతో అదనపు బలం తోడై భారీ ఆక్యుపెన్సీ లభించి బ్లాక్‌బస్టర్ రన్ వైపు దూసుకెళ్తోంది.

Chiranjeevi, Nayanthara and director Anil Ravipudi in a promotional collage from Mana Shankara Vara Prasad Garu

గ్రీన్‌లాండ్‌ స్వాధీనం కోసం అమెరికాలో బిల్లు.. ఈ ద్వీపంపై ట్రంప్‌ ఎందుకు కన్నేశారు..?

గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో విలీనం చేసేందుకు ట్రంప్ టీమ్ అడుగులు వేస్తోంది. దీనికోసం బిల్లు ప్రవేశపెట్టడంతో డెన్మార్క్, గ్రీన్‌లాండ్ తీవ్రంగా స్పందించాయి.

Greenland Annexation Bill

సంక్రాంతి పందెం కోళ్లు.. టాటా కార్లు...సియోరా..పంచ్ ఫేస్ లిఫ్ట్ ల దూకుడు

సంక్రాంతి పండుగ వేళ టాటా మోటార్స్ దూకుడు పెంచింది. సియోరా లాంచ్‌తో పాటు పంచ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసి కార్ల మార్కెట్‌లో సంచలనం సృష్టించింది.

Tata Motors

బెంగళూరులో ఏఎంబి సినిమాస్..

AMB Cinemas | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటనతోనే కాకుండా వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్న సంగతి తెలిసిందే. ఏషియన్ సినిమాస్‌తో భాగస్వామ్యంగా ఆయన ప్రారంభించిన ఏఎంబి సినిమాస్ మల్టీప్లెక్స్ చైన్ ఇప్పటికే హైదరాబాద్‌లో సినీప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.