Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

14 నుంచి ప‌ది ప‌రీక్ష‌లు.. 5 నిమిషాలు ఆల‌స్య‌మైనా అనుమ‌తి..!

Tenth Exams | రాష్ట్రంలో వార్షిక ప‌రీక్ష‌ల హ‌డావుడి కొన‌సాగుతోంది. ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. ఇక ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి.

మూడు రోజుల పాటు దంచికొట్ట‌నున్న ఎండ‌లు.. జ‌ర జాగ్ర‌త్త సుమా..!

Summer | రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు ఎండ‌లు దంచికొట్ట‌నున్నాయి. ఇప్ప‌టికే భారీగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతుండ‌డంతో రాష్ట్ర ప్ర‌జ‌లు ఉక్క‌పోత‌కు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ ఎలా తయారు చేస్తారో తెలుసా! వైరల్ వీడియో చూసేయండి!

Vande Bharat Manufacturing Video | భారత్‌లోని అత్యాధునిక సెమీ హైస్పీడ్ రైళ్లు అయిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను తయారు చేయడం ఎప్పుడైనా చూశారా? చెన్నైలోని భారీ ఫ్యాక్టరీలో వందే భారత్ రైళ్లు తయారవుతున్న వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

స్టూడెంట్స్ కోసం చవకైన 5జీ ఫోన్.. ఒప్పో కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే?

OPPO K14x 5G | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో స్టూడెంట్స్ కోసం చవక ధరలో 5జీ మొబైల్‌ను తీసుకొచ్చింది. K సిరీస్‌లో OPPO K14x 5G స్మార్ట్‌ఫోన్‌కు ఇప్పటికే ఉన్న మోడళ్లకు అదనంగా 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజి‌తో కొత్త బేస్ వేరియంట్‌ను ఇండియాలో విడుదల చేసింది.

ముస్లిం బాయ్‌ఫ్రెండ్‌ను కేరళం ఆలయంలో పెళ్లాడిన కుంభమేళా మోనాలిసా

మహాకుంభమేళా సందర్భంగా వైరల్ అయిన మోనాలిసా భోంస్లే కేరళంలో తన బాయ్‌ఫ్రెండ్ ముహమ్మద్ ఫర్మాన్‌ను ఆలయంలో వివాహం చేసుకుంది. కుటుంబ అభ్యంతరాల మధ్య జరిగిన ఈ వివాహం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Monalisa Bhosle wedding visuals as garland and mangalsutra ceremony takes place

తక్కువ ధరలోనే అదిరిపోయే బ్యాటరీ ఫీచర్లతో 5జీ స్మార్ట్‌ఫోన్.. పవర్ బ్యాంక్‌లా కూడా వాడొచ్చు!

POCO C85x 5G | పవర్ బ్యాంక్‌తో అవసరం లేకుండా మీ మొబైల్, ఇతర గ్యాడ్జెట్లను చార్జ్ చేసుకునేలా సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ సబ్ బ్రాండ్ అయిన పోకో POCO C85x 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది.

battery ka khiladi poco c85x 5g smart phone specifications

ఎట్ట‌కేల‌కి ప్రేమ పెళ్లి చేసుకున్న మోనాలిసా భోస్లే ..

Monalisa | కుంభమేళా సమ‌యంలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్‌గా మారిన యువతి మోనాలిసా భోస్లే ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఓ ఆలయంలో తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను ఆమె వివాహం చేసుకుంది. ఈ వివాహ వేడుకకు కేరళ మంత్రి వి. శివన్‌కుట్టి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం. వి. గోవిందన్ హాజరైనట్లు సమాచారం.