హెబ్బా పటేల్, అనిరుధ్ శ్రీవత్సవ్ జంటగా నటిస్తున్న తెలుగు సినిమా ‘మారియో’ (MARIO) ట్రైలర్ విడుదలైంది. క్రైమ్ థ్రిల్లర్, కామెడీ జానర్‌లో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ తెరకెక్కిస్తున్నారు.
ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు ఏడు రోజులుగా ఇబ్బందులు పడుతుండగా, పనిలేక ఖాళీగా ఉన్న ఆ సంస్థ సిబ్బంది ఆటపాటల్లో, డ్యాన్స్ రీల్స్ వీడియోల్లో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.