Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

ప్రపంచాన్ని గెలిచిన రెబెల్​ స్టార్​  – ప్రభాస్‌ జన్మదిన ప్రత్యేక కథనం

ప్రభాస్‌ జన్మదిన ప్రత్యేక కథనం – ఈశ్వర్‌ నుంచి బాహుబలి వరకు, సలార్‌ నుంచి కళ్కి 2898 AD వరకు ఆయన ప్రయాణం. అమితాబ్‌, దీపికా, రామ్‌ చరణ్‌ వంటి స్టార్‌లు ఆయన వినయం, హాస్పిటాలిటీకి మంత్ర ముగ్ధులు. పాన్‌ ఇండియా స్టార్‌గా ప్రభాస్‌ గర్వకారణం.

Rebel Star Prabhas Birthday Special – From Baahubali to Kalki 2898 AD, The Unstoppable Journey of India’s Biggest Superstar

ధరణి పోయి భూభారతి వచ్చినా.. బుద్ధులు అవే..

రైతులకు అన్యాయం చేసిన ధరణిని బంగాళాఖాతంలో పడేసి.. న్యాయం చేసే విధంగా భూభారతి చట్టాన్ని తెచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఊదరగొడుతున్నా.. భూభారతిలోనూ సమస్యలు అలానే పడి ఉంటున్నాయని, పైగా కమీషన్లతోనే పనులు అవుతున్నాయని రైతులు, బిల్డర్లు వాపోతున్నారు.

డాటా సెంటర్లతో ఇంత వినాశమా? ఐర్లాండ్‌, చిలీ అనుభవాలేంటి?

విశాఖపట్టణానికి గూగుల్‌ డాటా సెంటర్‌ తీసుకువచ్చామని ఏపీ కూటమి ప్రభుత్వం భుజాలు చరుచుకుంటున్నా.. నిజానికి విశాఖపట్నానికి.. ఆ మాటకొస్తే యావత్‌ ఆంధ్రప్రదేశ్‌కు అదొక గుదిబండగా మారిపోతుందని ప్రపంచ దేశాల అనుభవాలు తేల్చి చెబుతున్నాయి. ఐర్లాండ్‌, చిలీ, దక్షిణాఫ్రికా, మెక్సికో తదితర అనేక దేశాలు ఏఐ ఆలింగనానికి అంగీకరించి.. ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాయి.

కలహమేదైనా కడియమే సూత్రధారి! సురేఖ మంత్రి పదవికి ఎసరు?

కొండా సురేఖ మంత్రి పదవిపై కడియం శ్రీహరి కన్నేశారంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య చేసిన ఆరోపణలు ఇప్పుడు వరంగల్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.

బీహార్‌ ఎన్నికల బరిలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కజిన్‌.. పోటీ చేసే పార్టీ.. ఇంట్రెస్టింగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌!

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో దివ్య గౌతం పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. సీపీఐ ఎంఎల్‌ లిబరేషన్‌ తరఫున దిఘా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న ఈమె.. బాలీవుడ్‌ దివంగత హీరో సుశాంత్‌ రాజ్‌పుత్‌ కజిన్‌ కావడం విశేషం.

జీవిత బీమా పాలసీని సరెండర్ చేస్తే లాభమా? నష్టమా?

జీవిత బీమా పాలసీని సరెండర్ చేయవచ్చా? సరెండర్ చేస్తే లాభమా? నష్టమా? ఎన్ని సంవత్సరాల తర్వాత పాలసీని సరెండర్ చేయవచ్చు? అసలు పాలసీని సరెండర్ చేయడం వల్ల మీరు కట్టిన డబ్బులు ఏ మేరకు తిరిగి వస్తాయి? పాలసీ సరెండర్ చేయకుండా ఇంకా ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.

Chiranjeevi and Venkatesh

‘మన శంకర్ వరప్రసాద్ గారు’ షూటింగ్ లోకి వెంకీ మామా ఎంట్రీ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మన శంకర్ వరప్రసాద్ గారు' షూటింగ్‌లో విక్టరీ వెంకటేష్ జాయిన్ అయ్యారు. ఇద్దరు అగ్రతారలను డైరెక్ట్ చేయడం మ్యాజికల్ అని అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.

Father buys scooter with coins Dhantteras Jashpur Chhattisgarh

కూతురికి స్కూటర్ కొనిచ్చేందుకు.. తండ్రీ ఏం చేశాడంటే?

ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్‌లో ఒక తండ్రి తన కూతురికి స్కూటర్ కొనిచ్చేందుకు ఆరు నెలలుగా నాణేల రూపంలో రూ. 40,000 పొదుపు చేశాడు. ధన్‌తేరాస్ రోజున నాణేల సంచితో షోరూమ్‌కు వెళ్లి స్కూటర్ కొనుగోలు చేశాడు. తండ్రి ప్రేమకు సంబంధించిన ఈ వీడియో వైరల్ అయింది.