Site icon vidhaatha

Beauty tips | యుక్త వయస్సులోనే జుట్టు రాలిపోతోందని బాధా.. డోంట్ వర్రీ..!

Beauty tips : జుట్టు రాలిపోవడం అనేది ఈ రోజుల్లో సాధారణ విషయంగా మారిపోయింది. పెరుగుతున్న కాలుష్యం, ఒత్తిళ్లతో కూడిన జీవన విధానం, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా ఇదొక ప్రధాన సమస్యగా పరిణమించింది. అయితే ఐదుపదుల వయసు దాటినోళ్లకు జుట్టు రాలిపోవడం సహజం.
కానీ రోజుల్లో రెండు పదులు, మూడు పదుల వయస్సు కూడా నిండని చాలామంది జుట్టురాలే సమస్యతో బాధపడుతున్నారు. హార్మోన్ల వృద్ధిలో లోపాలు, విటమిన్‌ల లోపాలు, సమయానికి తిండి లేకపోవడం, నిద్రలేమి లాంటివి కూడా జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అయితే ఈ జుట్టురాలే సమస్యకు నిపుణులు కొన్ని పరిష్కారా మార్గాలు సూచిస్తున్నారు.

ఇవీ పరిష్కారాలు..

Exit mobile version