Sunday, September 14, 2025
‘మిరాయ్’ తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లలో(Mirai Box Office Collection) దూసుకెళ్లి రూ.27.20 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లోనూ మంచి స్పందన సాధించింది.
రిటైర్మెంట్‌కు దగ్గర ఉన్నామన్న సోయి లేదు.. వయసేంటో.. హోదా ఏంటో ధ్యాస లేదు. తెలుగు రాష్ట్రాల్లో కొందరు ఐఏఎస్‌ల అక్రమ సంబంధాలు చర్చనీయాంశం అవుతున్నాయి.