మాస్ మహారాజ్ రవితేజ, శ్రీలీల జంటగా నటించిన 'మాస్ జాతర' (మాస్, ఫన్, యాక్షన్ ఎంటర్‌టైనర్) సెన్సార్ పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. సినిమా రన్ టైమ్ 160 నిమిషాలుగా ఖరారు చేశారు. ఈ మూవీ ట్రైలర్‌ను అక్టోబరు 27న విడుదల చేయనున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కర్నూల్ బస్సు ప్రమాదానికి మద్యం మత్తులో ఉన్న బైకర్ కారణమని సీసీ టీవీ ఫుటేజీతో బయటపడింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.