Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

తెలంగాణలో రోడ్లపై పొగబండ్లు 42 లక్షలు.. ఒక్క గ్రేటర్‌లోనే ఎన్నో తెలుసా?

కాలం చెల్లిన వాహనాలు రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షల వరకు ఉన్నాయని తెలుస్తున్నది. ఇందులో టూ వీలర్స్ సింహభాగం ఉన్నట్టు చెబుతున్నారు. మొత్తం 42 లక్షల వాహనాల్లో టూ వీలర్స్ 31 లక్షల వరకు ఉండగా, నాలుగు చక్రాల వాహనాలు 5.5 లక్షల వరకు ఉన్నట్లు రవాణా శాఖ లెక్కలు చెబుతున్నాయి.

hyderabad pollution story

‘కారుణ్యం’పై కాంగ్రెస్ సర్కార్ కక్ష.. సింగరేణిలో వారసుల అరణ్య రోదన!

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కాలరీస్‌లో కారుణ్య నియామకాలు నిలిచిపోయాయి. దాదాపు 5వేల కుటుంబాలు.. కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్నాయి. కానీ.. ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చొరవ చూపడం లేదని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.

ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌ల‌కు స్వంత రాష్ట్రాల్లో బ్ర‌హ్మ‌ర‌థం

ఉమెన్స్ వరల్డ్‌కప్ గెలిచిన టీమిండియా మహిళా క్రికెటర్లకు సొంత రాష్ట్రాల్లో బ్రహ్మరథం పడుతున్నారు. బెంగాల్‌లో రీచా ఘోష్‌కు భారీ ర్యాలీతో స్వాగతం పలకగా, మహారాష్ట్ర ప్రభుత్వం స్మృతి మందనా, జెమిమా, రాధాలకు రూ.2.25 కోట్ల ప్రోత్సాహకాలు అందించింది.

మీరిప్పటిదాకా 7 సీటర్​ ఎలక్ట్రిక్‌ SUV చూళ్లేదు కదా.. ఇదిగో.!

మహీంద్రా తమ తొలి 7 సీట్ల ఎలక్ట్రిక్‌ SUV XEV 9Sను నవంబర్‌ 27న ఆవిష్కరించనుంది. ట్రిపుల్‌ స్క్రీన్‌, 3-రో సీటింగ్‌, హార్మన్‌ సౌండ్‌ సిస్టమ్‌తో ఈ SUV EV మార్కెట్‌లో కొత్త బెంచ్‌మార్క్‌గా నిలవనుంది.

Mahindra XEV 9S: India’s First 7-Seater Electric SUV To Debut On November 27

జూబ్లీ వార్‌లో కేసుల సవాల్! కేసులు ఎవరిపై? అరెస్టులు చేసేదెవరు?

కేసుల ప్రహసనం జూబ్లీ హిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో ప్రచార హీట్‌ను పెంచుతున్నది. బీఆరెస్‌ హయాంలో అవకతవకలపై కేసులలో అరెస్టులు ఎవరు చేయాలన్న విషయంలో అధికార, విపక్ష పార్టీలు సవాళ్లు విసురుకోవడం విశేషం.

గున్న ఏనుగు బుల్లిబుల్లి అడుగులు..క్యూట్ వీడియో చూసేయండి!

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన ఫన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కోతులు, సింహాలు, పులులు, ఏనుగులు, పాండాలు ఇలా అనేక రకాల జంతువులు వాటి హావబావాలతో నవ్వులు పూలు పూయిస్తాయి