‘మిరాయ్’ తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లలో(Mirai Box Office Collection) దూసుకెళ్లి రూ.27.20 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్లోనూ మంచి స్పందన సాధించింది.
తెలంగాణ ప్రభుత్వం రాత్రి పూట జరిగే ప్రమాదాల నివారణకు వాహనాలపై రిఫ్లెక్టివ్ టేపులు, రియర్ మార్కింగ్ ప్లేట్లు తప్పనిసరి చేసింది. QR కోడ్ ద్వారా వాటి నాణ్యతా ధృవీకరణ తప్పనిసరి.