ఫేక్ పోస్టులపై మరోసారి పోలీసులను ఆశ్రయించిన చిరంజీవి. తన పేరును, ఫోటోను అనుమతి లేకుండా వినియోగిస్తున్నారని ఫిర్యాదు.
మధ్యప్రదేశ్‌లో రాజు పటేల్ అనే కూలీ మద్యం మత్తులో ఎదురైన పులిని పిల్లి అనుకుని, దానికి లిక్కర్ తాగమని బతిమాలాడాడు. పెంచ్ నేషనల్ పార్క్ సీసీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డై వైరల్‌గా మారింది. పులి అతనికి ఎటువంటి హాని చేయకుండా వెళ్లిపోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే.. ఇది ఏఐ క్రియేషన్ అని ఫ్యాక్ట్ చెక్ లో తేలింది.