Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

కాంగ్రెస్‌ సర్కార్‌లో పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వరా? అధికారులేమంటున్నారు?

దాదాపు ఆరునెలలుగా పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు (Pattadar passbook) రాకపోవడంపై తెలంగాణ రైతులు (Farmers in Telangana) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్‌ రిజిస్ట్రేషన్స్‌ (land registrations) పూర్తి అయిన తర్వత కూడా తమకు యాజమాన్య హక్కు పత్రాలు (ownership documents) అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం అది సీసీఎల్‌ఏ (CCLA office) బాధ్యతని చేతులెత్తేస్తున్నారు.

పత్తి రైతు మెడపై తేమ కత్తి..అన్నదాత జీవితాలతో చెలగాటం!

చేతికొచ్చిన పంటను మార్కెట్లో విక్రయిద్దామంటే తేమ అడ్డంకిగా మారుతోంది. పోనీ, ఏరిన పత్తిని ఆరబెట్టి విక్రయిద్దామంటే సాధారణంగా ఏ రైతు ఇల్లు అంతపెద్దగా ఉండే పరిస్థితి ఉండదూ, కల్లాల్లో ఆరపోద్దామంటే అకాల వర్షాలు, జల్లులు, తేమ వాతావరణంతో అగ్నిపరీక్షగా మారుతోంది.

లైవ్​ ట్రాకింగ్​ – కాకినాడ వైపు దూసుకొస్తున్న మొంథా తుపాను

బంగాళాఖాతంలో తీవ్ర రూపం దాల్చిన మొంథా తుఫాను ఈ రాత్రి కాకినాడ తీరాన్ని తాకనుంది. ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్షాలు; ఒడిశా, తమిళనాడు అలర్ట్‌లో ఉన్నాయని IMD హెచ్చరికలు జారీ చేసింది.

Cyclone Montha LIVE map showing storm path toward Kakinada and Telangana rainfall zones

30వేల మంది ఉద్యోగులను తొలగించనున్న అమెజాన్‌!

కరోనా సమయంలో అప్పటి డిమాండ్‌ మేరకు లెక్కకు మించి స్టాఫ్‌ను నియమించుకున్న అమెజాన్‌.. గత రెండేళ్లుగా కొంతకొంత మంది ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నది. తాజాగా 30వేల మందిని ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేసింది.

చాట్‌జీపీటీ భారతీయ యూజర్లకు ఓపెన్‌ఏఐ బంపర్‌ ఆఫర్‌

చాట్‌జీపీటీ గో వెర్షన్‌ భారతీయ యూజర్లకు ఏడాదిపాటు ఉచితంగా లభించనున్నది. దీనికి చేయాల్సింది ఏంటి? ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది.. ఆ వివరాలు మీ కోసం..

బండి ప్రకాశ్..పుల్లూరి ప్రసాద్ రావులు లొంగుబాటు : డీజీపీ

మావోయిస్టు నేతలు బండి ప్రకాశ్, పుల్లూరి ప్రసాదరావులు డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. సీఎం రేవంత్‌రెడ్డి పిలుపుతో లొంగుబాటు చేసినట్లు వెల్లడించారు.

Maoists Bandi Prakash And Pulluri Prasad Rao Surrender