Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

'ది రాజాసాబ్’ ట్విట్టర్ రివ్యూ: డార్లింగ్​ ప్రభాస్​ అభిమానులను మెప్పించాడా?

ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ ప్రీమియర్ షోలతో సోషల్ మీడియాలో సందడి మొదలైంది. మొదటి షో నుంచే ఫ్యాన్స్ హంగామా, కామెడీ, యాక్షన్, థమన్ మ్యూజిక్, ప్రీ-ఇంటర్వెల్ సీన్స్ వరకు అన్ని పాజిటివ్‌ కామెంట్లే వినబడుతున్నాయి. పూర్తి ట్విట్టర్ రివ్యూ మీకోసం.

Prabhas and Sanjay Dutt in an intense mystical fire background from The RajaSaab Twitter Review poster.

కేసీఆర్​ను మేడారం జాతరకు ఆహ్వానించిన మహిళామంత్రులు

మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ఆహ్వాన పత్రికను అందజేయడానికి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లిన మంత్రులు సీతక్క, కొండా సురేఖలకు కేసీఆర్–శోభమ్మ దంపతులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. సంప్రదాయబద్ధంగా పసుపు–కుంకుమ, చీరెసారె అందజేసి, పసుపుకుంకుమలతో అమ్మవార్ల జాతర ఆహ్వానాన్ని అందుకున్నారు.

2. మేడారం జాతర ఆహ్వాన పత్రికను కేసీఆర్‌ దంపతులు స్వీకరిస్తున్న సందర్భం

కాంగ్రెస్​లోకి కవిత? పార్టీలో జోరుగా ఊహాగానాలు!

కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలపై రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ చర్చ మొదలైంది. మల్‌రెడ్డి వ్యాఖ్యలు ఊహాగానాలకు బలం చేకూర్చగా, మండలిలో కవిత ప్రసంగం ఇంకా దుమారం రేపింది. మండలి సభ్యత్వానికి తన రాజీనామా ఆమోదించారు కాబట్టి, కవిత తదుపరి నిర్ణయం ఏంటి అన్న ఆసక్తి పెరుగుతోంది.

కల్వకుంట్ల కవిత ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ సాగుతున్న నేపథ్యంలో రూపొందించిన తెలుగు వార్తా గ్రాఫిక్; ఆమె ప్రార్థన భంగిమలో కనిపిస్తుండగా, కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలపై జరుగుతున్న ఊహాగానాలను సూచించే టెక్స్ట్ చిత్రం దిగువన కనిపిస్తోంది.

మామిడి తోట‌లో పుట్ట‌గొడుగుల సాగు.. రోజుకు రూ. 10 వేలు సంపాదిస్తున్న పీజీ గ్రాడ్యుయేట్

Mushrooms Cultivation | వ్య‌వ‌సాయం దండుగ అనేవారికి ఈ పీజీ గ్రాడ్యుయేట్( PG Graduate ) ఆద‌ర్శం. ఎందుకంటే మూడు పీజీలు చేసిన ఈ రైతు.. పుట్ట‌గొడుగుల సాగు( Mushrooms Cultivation ) చేస్తూ రోజుకు రూ. 10 వేలు సంపాదిస్తున్నాడు. స్థానిక రైతుల‌కు మార్గ‌ద‌ర్శ‌కంగా నిలుస్తున్నాడు ఛ‌త్తీస్‌గ‌ఢ్(Chhattisgarh ) రైతు.

రూ. 5 వేల‌కు ఆశప‌డి.. కూతురి చేత వ్య‌భిచారం చేయించిన తండ్రి

Karnataka | కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల్సిన తండ్రే.. కూతురి ప‌ట్ల క‌నిక‌రం చూపించ‌లేదు. రూ. 5 వేల‌కు ఆశ‌ప‌డి కుమార్తెను వ్య‌భిచార రొంపిలోకి దింపాడు. ఆ బాలిక నెల‌స‌రిలో ఉన్న‌ప్ప‌టికీ మాన‌వ మృగాలు ఆమెపై విరుచుకుప‌డ్డారు.

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు విద్యార్థులు మృతి

Accident | రంగారెడ్డి జిల్లా మోకిల పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని మీర్జాగూడ గేట్ వ‌ద్ద గురువారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది.

స‌మంత మానియా..

Samantha | సౌత్ స్టార్ హీరోయిన్ సమంత మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె స్వయంగా ప్రారంభించిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ .