Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తోంది : ఈనెల 24న లేదా 27న

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 24 లేదా 27న విడుదల అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లాల కలెక్టర్లతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే ఫిబ్రవరిలో పోలింగ్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుని, రిజర్వేషన్లను, ఖర్చు నిబంధనలను ఖరారు చేసింది.

Representational graphic showing the Telangana map, State Election Commission logo, and municipal corporation buildings indicating upcoming municipal election notification

శంషాబాద్ టూ లగచర్ల.. వంద మీటర్ల రేడియల్ రోడ్డు.. ఆ ఊళ్ల దశ తిరగడం ఖాయం!

శంషాబాద్‌ నుంచి లగచర్ల వరకూ ప్రతిపాదించిన వంద మీటర్ల రేడియల్‌రోడ్డుతో ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డుకు కనెక్టివిటీ పెరుగుతుంది. షాబాద్, పరిగి, చేవెళ్ల, కొడంగల్ ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సునాయసంగా రాకపోకలు సాగించవచ్చు. భారత్ ఫ్యూచర్ సిటీకి లింక్ రావడంతో పాటు రోడ్డుకు ఇరువైపులా రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణాలు రానున్నాయి.

100 ఏళ్ల త‌ర్వాత ఒకే రాశిలో మూడు రాజ‌యోగాలు.. ఈ రాశి వారికి పిల్ల‌లు పుట్ట‌డం ఖాయం..!

Zodiac Signs | ఇది అరుదైన స‌న్నివేశం. 100 ఏళ్ల త‌ర్వాత‌ ఒకే రాశిలో మూడు రాజ‌యోగాలు( Raja Yogam ) ఏర్ప‌డ్డాయి. దీంతో ఈ మూడు రాశుల( Zodiac Signs ) వారికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే కానుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి పిల్ల‌లు పుట్ట‌డం ( Childrens Birth ) ఖాయం. మ‌రి మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి.

సమ్మక్క సారలమ్మల జాతరలో జనం తప్పిపోయే సమస్యే లేదు!

మేడారం జాతరలో ఇక తప్పిపోతారనే భయం లేదు! ఏఐ డ్రోన్లు, క్యూఆర్ కోడ్ జియోట్యాగ్‌లు, ఫేస్ రికగ్నిషన్ వంటి అత్యాధునిక టెక్నాలజీతో భక్తుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది.

Medaram Jathara

మొక్కలు శ్వాస ఎలా తీసుకుంటాయో తెలుసా..? ఈ వీడియోలో చూడండి

మొక్కలు శ్వాస తీసుకోవడం ఎప్పుడైనా చూశారా? ఇల్లినాయిస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన 'స్టొమాటా ఇన్-సైట్' ద్వారా మొక్కల ఆకులపై ఉండే రంధ్రాల కదలికలు ఇప్పుడు వీడియోలో ప్రత్యక్షంగా చూడవచ్చు.

Plants Breathing Video

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు శుభవార్త! టీజీ ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్ ఏర్పాటు యత్నాల్లో సర్కార్‌?

తెలంగాణ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వెతలు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఏజెన్సీల దోపిడికి గురవుతున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఏజెన్సీల ద్వారా కాకుండా.. ఔట్‌సోర్సింగ్‌ కార్పొరే

telangana outsourcing corporation plan
తెలుగు నటుడు మెగాస్టార్ చిరంజీవి స్మార్ట్ లుక్‌లో, క్రీమ్ కలర్ దుస్తులతో చిరునవ్వుతో పోజ్ ఇస్తున్న స్టూడియో ఫోటో.

‘మన శంకర వరప్రసాద్ గారు’ విజయంపై మెగాస్టార్​ భావోద్వేగ స్పందన

‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా భారీ విజయంపై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ లేఖ రాశారు. వరల్డ్‌వైడ్‌గా 300 కోట్ల గ్రాస్‌ను దాటిన సందర్భంగా, ఈ విజయానికీ పూర్తి క్రెడిట్ ప్రేక్షకులకేనని, వారి ప్రేమే తన నిజమైన శక్తి అని చిరంజీవి తెలిపారు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.