Explained | ఓరుగల్లుపై ప్రకృతి కన్నెర్ర వెనుక ఎవరి పాపం ఎంత! వరంగల్ నగరంపై కుంభ వృష్టి కురవడానికి కారణాలేంటనే శోధన జరుగాల్సి ఉంది. భీమదేవర పల్లిలో 41 సెంటీమీటర్ల వర్షం పాతం, వరంగల్, ఖిలావరంగల్, సంగెం, మామునూరు తదితర ప్రాంతాల్లో 33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. మొంథా తుపాన్ ప్రభావమే కాకుండా గతంలోనూ వరంగల్ నగరంపై క్లౌడ్ బరస్ట్ జరిగింది. గత ఏడాది కొండాయి, మోరంచ పల్లిలో జరిగిన విపత్తు తెలిసిందే. మేడారం అడవుల్లో దాదాపు లక్ష వృక్షాలు నేలపాలైన సంఘటన, మధ్యలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్న సంఘటనలు దేనికి సూచికలో శాస్త్రీయ పరిశోధన జరుగాల్సి ఉంది.
నేటి నుండి ఆధార్ అప్డేట్లో సంచలన మార్పులు.! UIDAI నవంబర్ 1, 2025 నుంచి ఆధార్ అప్‌డేట్ నిబంధనలు మార్చింది. పేరు, చిరునామా, మొబైల్ మార్పు ఆన్‌లైన్‌లో సులభతరం. కొత్త ఫీజులు అమల్లోకి. ఆధార్–పాన్ లింకింగ్ తప్పనిసరి.
ఒడిశాకు తుఫాన్ల ముప్పు ఎందుకు ఎక్కువ? ఒడిశాలో తరచుగా తుఫాన్లు ఎందుకు వస్తాయి? తుఫాన్లను ఆ రాష్ట్రం ఎలా ఎదుర్కొంటుంది? ఇప్పటివరకు ఈ రాష్ట్రం ఎన్ని తుఫాన్లతో నష్టపోయింది? తుఫాన్ల సమయంలో నష్టాన్ని తగ్గించేందుకు ఆ రాష్ట్ర యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
మావోయిస్టులకు నిధులు ఎలా వస్తాయి.. ఆయుధాలు ఎలా కొనుగోలు చేస్తారో తెలుసా? దేశంలో మావోయిస్టుల సంఖ్య తగ్గుతున్న క్రమంలో అనేక ప్రశ్నలు, అనుమానాలు ప్రజల్లో రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా మావోయిస్టులకు నిధులు ఎలా వస్తాయి? ఆయుధాలు ఎలా సమకూర్చుకుంటారు? వాళ్ల ఆస్తులు, నిధులు ఎక్కడ.. ఎవరి ఆధినంలో ఉంటాయి? లాంటి అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఈ నెల మొత్తం పండుగలే.. ముఖ్యమైన రోజులు ఇవే! నవంబర్ నెల మొత్తం పర్వదినాలతో నిండిపోయింది. ముఖ్యంగా కార్తీక మాసం ఎక్కువ భాగం ఈ నెలలో ఉండడంతో అనేక ముఖ్యమైన రోజుల మాసంగా ఉంది. ఈ ఏడాది నవంబర్ నెలా ఉత్త్థాన ఏకాదశితో ప్రారంభమైంది.
హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో మార్పులు హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో మార్పులు చేశారు. నవంబర్ 3 నుంచి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అన్ని టెర్మినల్స్‌లో రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు.