Friday, September 5, 2025
విజయ్ దేవరకొండ–రష్మిక మూడోసారి కలిసి నటిస్తున్న కొత్త సినిమా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ప్రారంభమై ఆసక్తి రేపుతోంది.
నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి, బీజేపీ మధ్య పూజా వేడుకలో వాగ్వివాదం, ఘర్షణ కారణంగా స్టేషన్‌కు తరలించారు.
విజయనగరం వినాయక నిమజ్జనంలో డీజే శబ్ధాలకు యువకుడు హరిష్ (22) కుప్పకూలి మృతి చెందాడు. వైద్యులు డీజేలకు దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నారు.