బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న కింగ్ సినిమా నుంచి మేకర్స్ గ్లింప్స్ విడుదల చేశారు. షారుక్ పుట్టినరోజు సందర్భంగా ఆ మూవీ టైటిల్ని ఆదివారం ప్రకటిస్తూ గింప్స్ ను విడుదల చేశారు. ఈ యాక్షన్ మూవీ పేరు ‘కింగ్’ గా మేకర్స్ ప్రకటించారు. ‘కింగ్’ 2026లో రిలీజ్ కానుంది.
అడవిలో వేట అంటే ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఒక జంతువు తన ఆకలిని తీర్చుకోవడానికి ఆహారం కోసం వేటాడుతుంటే.. మరో జీవి తన జీవితం, ప్రాణం కోసం తప్పించుకోవాలని పోరాడుతుంది.