Friday, September 12, 2025
తేజా సజ్జా–మంచు మనోజ్ కాంబోలో వచ్చిన “మిరాయ్” అందమైన విజువల్స్, పౌరాణిక నేపథ్యంతో అలరిస్తుంది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ప్రతిభాపాటవాలకు అద్దం పడుతుందీ సినిమా.
హైదరాబాద్ మెట్రో నష్టాలతో లాభం లేదని ఎల్ అండ్ టీ కేంద్రానికి లేఖ రాసి నిర్వహణ బాధ్యతలు ప్రభుత్వాలే మోయాలని ప్రతిపాదించింది.
ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ కోర్టు ఆమె తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19న హాజరు కావాలని ఆదేశాలు.